Monday, October 5, 2009
ఆనందభైరవి రాగం .
11:40 PM | Posted by
P. Jagadiswari Murthy |
Edit Post
*****
చేతవెన్నాముద్ద దేవకీఒడిపంట
కన్నయ్య మాయింట కదలాడరారా ,
కనులార నినుచూచి అక్కుననుచేర్చే,
ఆనందభాగ్యాలు నాకొసగవేరా ......
ననుబ్రోవరారా..|| చేత ||
నంద,నందన నాదు మొరవినగలేవా ..( నా)
మనసుబృందావనము ఆటాడరావా...
రేపల్లెమాయిల్లు వలసొచ్చిపోరా....
వెన్నెల్లుకురిపించి ననుమురవనీరా
నాకన్నరారా .|| చేత ||
ఉట్టిలోనా వెన్నముంతుంది రారా
పొట్టనిండాపాలు నువుతాగిపొరా..
చిట్టిపాదాలా చిరుచిందులేదువులేరా,
పట్టినీదూచేయి పులకించనీరా..
..నాకన్నరారా....|| చేత ||.
చేతవెన్నాముద్ద దేవకీఒడిపంట
కన్నయ్య మాయింట కదలాడరారా ,
కనులార నినుచూచి అక్కుననుచేర్చే,
ఆనందభాగ్యాలు నాకొసగవేరా ......
ననుబ్రోవరారా..|| చేత ||
నంద,నందన నాదు మొరవినగలేవా ..( నా)
మనసుబృందావనము ఆటాడరావా...
రేపల్లెమాయిల్లు వలసొచ్చిపోరా....
వెన్నెల్లుకురిపించి ననుమురవనీరా
నాకన్నరారా .|| చేత ||
ఉట్టిలోనా వెన్నముంతుంది రారా
పొట్టనిండాపాలు నువుతాగిపొరా..
చిట్టిపాదాలా చిరుచిందులేదువులేరా,
పట్టినీదూచేయి పులకించనీరా..
..నాకన్నరారా....|| చేత ||.
Subscribe to:
Post Comments (Atom)
Labels
- Articles (1)
- Desabhakti Geetaalu (1)
- Keertanalu (4)
- Lalita Geetaalu (1)
- Pelli Paatalu (1)
- Stories (7)
- Varnams (2)
Blog Archive
-
▼
2009
(40)
-
▼
October
(20)
- జనకజా మా జానకి , జగన్మోహిని రాగం.
- ముల్తానరాగం
- కానడరాగం.
- జగన్మోహిని రాగం .
- మలయమారుతం రాగం .ఆదితాళం .
- నీలాంబరి రాగం ,ఆదితాళం .
- దివ్యసుందర విగ్రహం .
- శుభపంతువరాళి రాగం ,ఆదితాళం
- మలయమారుతం , ఆదితాళం
- అభేరి రాగం .
- హే శ్యాం .
- ఆనందభైరవి రాగం .
- శ్రీ అయ్యప్ప అష్థోత్తరం .
- శ్రీశాయి సుప్రభాతం .
- ఆదిశేషా అనంత శయన
- శ్రీకృష్ణ శరణం మమ
- గణపతి ప్రార్ధన
- గణపతి ధ్యాన్నం
- వర్ణం
- నవావర్ణ శ్లోకాలు
-
▼
October
(20)
About Me
- P. Jagadiswari Murthy
0 comments:
Post a Comment